Copyright 2014 Stv.  All rights reserved.   Designed & developed by SMServices.
Follow us on FaceBook Follow us on FaceBook
Follow us on Twitter Follow us on Twitter
Follow us on Youtube Follow us on Youtube
Follow us on Google + Follow us on Google +
ఎవరు కన్నబిడ్డో కానీ బస్సులో దిక్కులేని దానిలా వుండగా బస్సు డ్రైవర్,కండక్టర్ పాపను అక్కున చేర్చుకుని పోలీసులకు అప్పగించారు.ఈఘటన నెల్లూరు నుంచి తిరుపతికి వెలుతున్న ఆర్టీసి బస్సులో చోటుచేసుకుంది.
పాపం పసిపాప
బంద్ లు స్ట్రైక్ లను నిషేదించాలని ఎంఐఎం నేతలు జిల్లా అధికారులనుకోరారు. వాటిని నిషేదించకుంటే విద్యార్ధుల జీవితాలు నాశనమవుతాయని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.
బంద్ లను నిషేదించండి
హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులకు ఆహ్వానం
తిరుపతిలోని స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీలో హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు
గురువాయూర్ మహావిష్ణు బ్రహ్మోత్సవాలు
నెల్లూరు అయ్యప్పగుడిలో గురువాయూర్ మహావిష్ణు ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ చేపట్టిన ధ్వజారోహణోత్సవం నేత్రపర్వంగా సాగింది.
నెల్లూరు వేదాయపాళెం అయ్యప్పగుడిలో కొలువైన శ్రీ గురువాయూర్ మహావిష్ణు ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్రానందంగా సాగుతున్నాయి.అందులో భాగంగా శేషవాహనోత్సవం కనువిందుగా సాగింది.
శేషవాహనంపై విష్ణుమూర్తి
రౌడీ షీటర్ దారుణ హత్య
నెల్లూరు వేదాయపాలెం తల్పగిరి కాలనీలో రౌడీషీటర్ సురేష్ ను దారుణంగా హత్య చేశారు. నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.
30న షార్ కు మోడీ రాక
ఈనెల 30న శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జరపనున్న పిఎస్.ఎల్.వి సి _23 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడి విచ్చేయనున్నారు. దీంతో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరులో నిర్మాణంలో వున్న ఎసి.సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలను కలెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. సెప్టెంబర్ కల్లా నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపిన కలెక్టర్ అడ్మిషన్లకు ఎంసిఐ నుంచి అనుమతి రావాలన్నారు
మెడికల్ కళాశాల పరిశీలన
నెల్లూరుజిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న కళాశాలలను వెంటనే సీజ్ చేయాలంటూ ఎన్.ఎస్.యుఐ ఆందోళన చేపట్టింది.లేదంటే దశలవారి పోరాటం తప్పదని హెచ్చరించారు.
వాటిని సీజ్ చేయండి
నెల్లూరు కొండాయపలెం గేట్ వద్ద కాంక్రీట్ మిక్సర్ డీకొని శ్రీకాకుళంకు చెందిన గిరిరాజు అనే కూలీ మృతి చెందాడు. అతని కొడుకు కోటేశ్వరరావుకు కాలు విరిగింది. కొడుకుని సైకిల్ పై ఎక్కించుకుని స్కూల్ కి తీసుకుని వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాంక్రీట్ మిక్సర్ ఢీకొని ఒకరు మృతి
నెల్లూరుజిల్లా చిల్లకూరు మండలం చింతరంలో ఆస్తికోసం తమ్ముడు అన్నపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు
అన్నపై తమ్ముడి దాడి
విద్యార్ధిని ఆత్మహత్య
నెల్లూరులో అనాధ విద్యార్ధిని అనూష రైలుకింద పడి మృతి చెందింది.అయితే అనూష మృతిని అనుమానాస్పదంగా బావిస్తున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.